కారు మబ్భే నన్ను కమ్మేసిందే . .కన్నె ప్రేమే వీడిపోయిందే,
కంటి చూపే వదిలిపోయిందే లోకం అంతా చీకటైన్నదే,
ఏకాగ్రతే నన్ను విడిచి వెళ్ళిందే ఎక్కంగానే నన్ను ముంచ్చిందే ,
నీ ఉసే నన్ను తాకి వెళ్ళిందే నా ఉపిరంతా భరువైపోయిందే ,
ఏమి చేయాలో నాకు తెలియదు . ,ఎం కావాలో అసలు ఏమో ఏమో . .