Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 2012
నీ మొండి తనం గెలిచింది అనుకుంటున్నావ్
నా నమ్మకం ఓడిందని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించే అధికారం
నాకివ్వలేదు
సమాదానం చెప్పే
సమయం ఇవ్వట్లేదు
తప్పు నీదా??
నాదా అని ఆలోచించే
విచక్షణను కూడా నువ్వే
లాగేసుకొని ఇలా నన్ను
ఒంటరిని చేయడం
ఎంత వరకు న్యాయం ?? .. ee baadha eppudoo avatala vaallaki ivvakoodadu ani nerchukunnanu.
728
 
Please log in to view and add comments on poems