Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 2012 · 1.5k
dairy
గతమంతా ఓడైరీ, అయితే గమ్య మెరుగని పయనం లో గతించిన కాలమంతా
వ్రాసేసిన పేజీలు ,ఎక్కడో -ఎప్పుడో జరిగిన కొన్ని "తీపి జ్ఞాపకాలు" మాత్రం
మక్కువ తో - మడచి పెట్టుకొన్న "తెల్ల కాగితాలు"
Jan 2012 · 729
prema
నీ మొండి తనం గెలిచింది అనుకుంటున్నావ్
నా నమ్మకం ఓడిందని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించే అధికారం
నాకివ్వలేదు
సమాదానం చెప్పే
సమయం ఇవ్వట్లేదు
తప్పు నీదా??
నాదా అని ఆలోచించే
విచక్షణను కూడా నువ్వే
లాగేసుకొని ఇలా నన్ను
ఒంటరిని చేయడం
ఎంత వరకు న్యాయం ?? .. ee baadha eppudoo avatala vaallaki ivvakoodadu ani nerchukunnanu.
Jan 2012 · 929
bandham
Anubahandham ane padaniki ayushu poyindhi,
Anandham ane aksharalu avedana ayyayi
Manasu ninnu ne gnapakalu mosi mosi mughapoyayi,
Na gunde ki andinchina anandham eka allalo kottukupoyindhi..................
Jan 2012 · 848
PREMA
neeku telusu…. nanu eppatikee kalavalenani….. thelisi kooda matlalu kalipaaavu…!!! neeku telusu….. nanu eppatikyna edipisthavani….. telisi kooda navvinchavu…..!! neeku telusu… nanu eppatikee thakalevani…… telisi kooda kavvinchavu……!! neeku telusu.. naaku dhooramouthavani… telisi kooda preminchavu….!! neeku telusu….telusu….. telisi telisi preminchavu…!! theliyakundaaa dhooramayyaavu…!!!!!!

— The End —