కనులిప్పిన పసికందుకి తొలి పరిచయం.... అమ్మ
కుట్రకుతంత్రాలతో అట్టుడుకుతున్న ఈలోకంలో
నిష్కల్మష ప్రేమనురాగలకు ప్రతిరూపం... అమ్మ
తేనెలొలుకు తియ్యదనాన్ని తన గాత్రంలో నింపుకుని
జోలపాడుతున్న అమ్మే మన తొలి గురువు
ఓర్పు కి ఓనమాలు నేర్పింది అమ్మ
భగవంతుని కరుణకు ప్రతి రూపం తల్లి ప్రేమ
పొదుగుల్లోని పసికందుకి ఆమే ఒక రక్షణ కవచం
అమ్మ అను పలుకే మృదుమధురం
అందుకేనేమో ఏ కష్టంలోనైనా మనసు అప్రయత్నంగా పలికే
పదం అమ్మ
అదే కష్టాలను దాటించే తారకమంత్రం...
అమ్మలు గన్న అమ్మ ముగ్గరమ్మల మూలపుటమ్మ అని
స్తుతిస్తేనే ఆ జగజ్జనికి ఎంతో ప్రీతి
మరి ఆ జగజ్జనని ప్రతిరూపాలైన మాతృమూర్తులందరికి
మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
May 11
May 11, 2026 at 2:34 AM UTC
Being Woman..💕
Being woman—
I am compared with flowers:
Expected to be gentle,
Trained to be delicate,
Yet, as I bloom, I cross the thorns—
Hurt, but rising,
Bruised, but blossoming,
Learning to flourish in spite of pain.
Being woman—
I am compared with earth:
Asked to anchor,
Told to be calm and patient,
Though inside, countless feelings layer and swell—
I hold steady,
Silent in my storms,
Patient, even as I quake within.
Being woman—
I am compared with ocean:
Taught to accept,
To carry dignity on the surface,
Even as wild waves rage unseen—
I remain graceful,
My depths untold,
Embodying strength beneath tranquility.
My dear world,
Let go of your expectations—
Let me live,
Let me breathe as I am.
For I am the one who shapes the world,
The spark that brings light to lives,
Capable of life,
Capable of love,
Unbound by comparison—
Simply, truly—woman.
Jaganmayi
08Mar26
Mar 7
Mar 7, 2026 at 11:39 PM UTC