Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
Hai అనే మాటతో heart నే హాయిగా దోచేసిందే Happy bird లా చేరాకా Hypertension నాలో హతం అయ్యిందే నా Heartbeat levels అన్ని నీ మాటల సరిగమలకు లొంగిపోయాయే ****** ని తలదన్నే కోపాన్నే Hit the wicket చేసిందే Homely man గా ఉండేట్టు softness నాలో పెంచావే హంసలాగా ఉన్నావే Hum చేస్తూ చంపుతున్నావే Hydrogen gas అల్లే ఆశలన్ని put off చేయబోకే Oxygen మాదిరి ఆశలను వెలిగించాలే   Heat చేయు Sun కన్నా cool చేసే Moon లాగా మారిపోవే Happy  tone వినపడేలా greet చేసి ఉండిపోవే
0
Feb 21, 2013
Feb 21, 2013 at 4:46 PM UTC
263. Hai అనే మాటతో

Babu-kandula
Written by
Feb 21, 2013
Feb 21, 2013 at 4:46 PM UTC
Request permission to use this poem