ఒక Purpose కోసం తిరుగుతున్నోడిని
తేనెలాంటి కళ్ళు చూసి
వేణువంటి ఒళ్ళు చూసి
మల్లి మల్లి తొంగి తొంగి చూసాను
అర్రే చిన్న చిన్న Propose కోసం
Hutch కుక్కలా వెంట తిరుగుతున్నాను
చిన్న చిన్న కళ్ళని
నన్ను చూసి చూడగానే
పెద్ద పెద్దవి అయ్యిన్నాయి
అవి చిరుతలాగా చూస్తుంటే
చెంపపైన చేయి తాకుతుందేమోనని
చిరు చెమటలన్నీ కారుతున్నాయి
మాట పైకి పోకలేకుండా
మూతి చుట్టూ ఏదో అవుతుంది
వణుకులో ఉన్నానో
తెల్లని మంచులో ఉన్నానో
ఉలుకులు పలుకులు లేకుండా ఉండిపోయాను
అమ్మాయిల expression ఏమిటన్నది
కళ్ళు చూసి తెలుసు కోలేనిది
వింత వింతగా అంతలోనే మారిపోతుంటది
Speed మీద ఉన్నోడిని
Speed breakerలా నన్ను చేరి
Ultra Slow motion లా మార్చేసింది
కోపంగా చూసావంటే బొమ్మా
Bombai కైనా బయపడి పరిపోనా
Railway Station లో announcment లా
ముద్దుగా ముద్దుగా నా పేరు పలకరించేయవా
నా confirm berth వదిలి నీతో నడిచి వచ్చేయనా
ఈ జన్మకి నా జంటగా Trial వేయవా
నచ్చితే నా వెంట ఏడూ జన్మలు ఉండిపోవా
Celebrations కోసం waiting Dear
నువ్వు అవ్వునట్టే open చేయిస్తా మన పెళ్లి పుస్తకం
ప్రతి Page అంతా మన wallpapers నింపేస్తానే
మంచి తరుణం ఇది మించితే దొరకని భాగ్యం
నువ్వు సరే అనేంత వరకు Saint లా Meditation లో ఉంటానే
Jan 28, 2013
Jan 28, 2013 at 5:19 PM UTC
ఒక Purpose కోసం తిరుగుతున్నోడిని
తేనెలాంటి కళ్ళు చూసి
వేణువంటి ఒళ్ళు చూసి
మల్లి మల్లి తొంగి తొంగి చూసాను
అర్రే చిన్న చిన్న Propose కోసం
Hutch కుక్కలా వెంట తిరుగుతున్నాను
చిన్న చిన్న కళ్ళని
నన్ను చూసి చూడగానే
పెద్ద పెద్దవి అయ్యిన్నాయి
అవి చిరుతలాగా చూస్తుంటే
చెంపపైన చేయి తాకుతుందేమోనని
చిరు చెమటలన్నీ కారుతున్నాయి
మాట పైకి పోకలేకుండా
మూతి చుట్టూ ఏదో అవుతుంది
వణుకులో ఉన్నానో
తెల్లని మంచులో ఉన్నానో
ఉలుకులు పలుకులు లేకుండా ఉండిపోయాను
అమ్మాయిల expression ఏమిటన్నది
కళ్ళు చూసి తెలుసు కోలేనిది
వింత వింతగా అంతలోనే మారిపోతుంటది
Speed మీద ఉన్నోడిని
Speed breakerలా నన్ను చేరి
Ultra Slow motion లా మార్చేసింది
కోపంగా చూసావంటే బొమ్మా
Bombai కైనా బయపడి పరిపోనా
Railway Station లో announcment లా
ముద్దుగా ముద్దుగా నా పేరు పలకరించేయవా
నా confirm berth వదిలి నీతో నడిచి వచ్చేయనా
ఈ జన్మకి నా జంటగా Trial వేయవా
నచ్చితే నా వెంట ఏడూ జన్మలు ఉండిపోవా
Celebrations కోసం waiting Dear
నువ్వు అవ్వునట్టే open చేయిస్తా మన పెళ్లి పుస్తకం
ప్రతి Page అంతా మన wallpapers నింపేస్తానే
మంచి తరుణం ఇది మించితే దొరకని భాగ్యం
నువ్వు సరే అనేంత వరకు Saint లా Meditation లో ఉంటానే
