Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఏం పొరపాటో ఏమో ఏమరుపాటుతోను నాకు నేను దూరం అవుతున్నాను నిన్నే చూస్తుండగాను చిన్నోడిని అవుతున్నాను Champagne లాగా మత్తెకిస్తే Shampoo సైతం తగేస్తున్నాను Shower అల్లే తడిపేస్తే soap bar మల్లె కరిగిపోతున్నాను గాలిలా మారిపోయా దూది పింజలా నీ చుట్టూ తిరుగుతున్నాను గండాలే Gunshot అయ్యి నా గుండెను తాకుతున్నాయే Bodyguard లా brain అంతా fix అయ్యి నీతో చకర్లే కొట్టేస్తున్నానే కన్నిల్లె కార్చావంటే కాలాన్నే కంటతడి పెట్టిస్తనే ఓసారి Sun  rise ఏ heat ఎక్కించేస్తే Sun  shade అల్లే కాపాడేస్తానే సఖి China doll లా కనిపిస్తే China wall సైతం దాటోచ్చేస్తానే చెలి Happy tone తో సాదరంగా ఆహ్వానిస్తానే మర్రీ
0
Jan 6, 2013
Jan 6, 2013 at 11:14 PM UTC
253. ఏం పొరపాటో ఏమో

Babu-kandula
Written by
Jan 6, 2013
Jan 6, 2013 at 11:14 PM UTC
Request permission to use this poem