Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
రాతిలా  నిలిచిన  రామ  చిలకమ్మా . ప్రాణమే  పోయనా  రంగులే  అందించనా . మాటలే  పలకని  మొహమాటమా . మంత్రమే  వేయన  మంచిగా  బుజ్జగించనా. దూరమే  తీరమై  సాగిందిగా . నావపై  నీ  దరి  చేరనా . నీ  కోపమే  భూగోలమంత   ఉందిగా . చిన్నపాటి  నవ్వుతో  మాయచేయనా. నీ  కరుణే  సముద్రమంత  లోతుగా . అలల  నడుమున  నీకోసం  వచ్చేయనా. మన్ను  పైన  కదిలాడే  సిరిసంపదవుగా . Kohinoor కన్నా  మిన్న  నిన్ను  చేయనా . Tajmahal లోని  శోభ  నీలోనుగా . తేజ్ గా  నిన్ను  నా  వశం  చేయనా . జయము  కోరి  నీవెంట  వచ్చానుగా. జంకు  లేకుండా  ప్రేమ  సంపాందించనా . తాంత్రిక  విద్యలైన  నేర్చుకోవాలిగా . అహర్నిశలు  నువ్వు  నాతొ  ఉండేలానా . దేవదారు  వృక్షం లాంటి  నిన్ను  చూడగానే . నా  దేహమే  నీకోసం  బంధి  చేశా .   ఆణువణువూ  నీ  పేరు  వినిపించేలా  నాలో  నేనే  మంత్రించేసానే  . ఈ  స్థితికి  నువ్వే  మందు  నా గతికి  నువ్వే  తోడూ .
0
Nov 9, 2012
Nov 9, 2012 at 12:06 AM UTC
205. రాతిలా నిలిచిన

Babu-kandula
Written by
Nov 9, 2012
Nov 9, 2012 at 12:06 AM UTC
Request permission to use this poem