Recharge లేని sim లోనే love charge ఎక్కిం చేసావే .
Talktime తోనే మాటలు ఇచ్చి validity గా నీ వలపే కలిగించావే.
Mobile antenna కే నీ message frequency తో vibration తెచ్చావే .
Everytime signal ఉన్నటే నీ ఊహల videos అందించావే .
అంతే లేని offers పెట్టి జీవిత కాలం నీ subscriber చేసావే .
Lifetime service అందించేలా life అంతా భరోసా పెంచావే .
Ring tone తో నీ call కనిపెడతాను ఒంటి tone భట్టి నీ మనసు చెబుతాను .
Balance card లు ఎన్ని అయ్యినా నీ ప్రేమ తృప్తి నాకు తీరదులే .
భౌతిక ప్రపంచాన్ని మరచి నీ మాటలు పూర్తిగా వింటూ ఉంటాను .
నీ ప్రశ్నల చిక్కులు విప్పి నీ నమ్మకాన్ని కాపాడుకుంటాను .
Signal ఎ తగ్గింద tower మీదుకే ఎక్కి reply ఇస్తాను .
Speed గా నీకు reach అయ్యేలా high data lines నే పెట్టిస్తాను .
నిరంతరం నా ప్రసారాలే నీకందేల ప్రయత్నిస్తాను .
Nov 8, 2012
Nov 8, 2012 at 10:58 AM UTC