Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
Capacitor plate ల  మద్య  insulation  లా  నీ feelings దాచేసావే. Diode forward bias లా  నీ  మనసు  చప్పట్లు  pass చెయ్యవే . Zener reverse bias లా  నా  voltage stabilise చేసేయ్యవే . Transistor regions లాగా  ముచ్చు  మూడైనా  stages లో  ఉన్నావే . Cut చేసే  వీలుమ్డే  cut-off నుండి  బయటకిరావే. మితిమీరే  అవకాశం  ఉండే  saturation నుండి  తప్పుకుపోవే . Universal Acceptance లా  active stage  కి  చేరిపోవే . Amplifier లాగా  నీ  ప్రేమను  సైతం  double triple అవ్వాలే . ఎ  input లేని  స్పందించే  oscillator నా  heart అది  chese beat ఏలే  . Infinite oscillations తో  నీవెనకే  నేను  నాతొ  నా  ప్రేమ . నన్ను  control చేసే  feedback loop ఎ  నువ్వు . నువ్వు  చెప్పింది  చేసే  circuit నేను . Transistor లా  Switch అల్లే  మన  ఇరువురి  ప్రేమని  connect చేసేసే .
0
Nov 8, 2012
Nov 8, 2012 at 10:50 AM UTC
203. Transistor లాంటి Love

Babu-kandula
Written by
Nov 8, 2012
Nov 8, 2012 at 10:50 AM UTC
Request permission to use this poem