Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
Oh అని  oho oho అని   ప్రేమ  లేదని. . ప్రేమ  రాదని. . దేవదాసు  అవ్వలేను . మత్తు  పానీయాలు  తీసుకోలేను . నా  రాత  ఇంతే  అని  సర్డుకోలేను . తను  కావాలంటూ  గోలపెట్టలేను . పూర్వపు  జ్ఞాపకాలను  గుర్తుపెట్టుకుంటాను . నావల్ల  ఇబ్బంది  పడకుండా  చూసుకుంటాను . Oh లే  oh లే  లే  లే . నన్ను  విడిచిపోయింది  లే . నాకు  కాకుండా  పోయింది  లే . చిమ్మ  చీకటి  చేసి  వెళ్ళింది  లే . విఫల  చరిత్ర  మిగిల్చింది  లే . చెడు  రుచులనే  అందించి  పోయింది  లే . Oh కొను  oh కొను  కొను  కొను . నువ్వు  లేవని  నుయ్యి  గొయ్యో  చూసుకోను . నన్ను  కోల్పోవటం  lucky  dip నే  miss అవ్వటం  అనుకుంటాను . ఆయువునంత  వరకు  నిన్ను  నేను  మరచిపోను . See you in my dreams and tell you bye in my reality అని అంటాను . Oho oho భాదపడటం  వ్యర్ధం  అని  తెలుసుకో . భాదించటం  మహాపాపం  అని  అర్ధం  చేసుకో . నీ  భవితకు  పునాది  ముందు  నువ్వు  వేసుకో . జరిడేది  జరగక  మానదు  అని  నీ  పని  చూసుకో .
0
Jun 21, 2012
Jun 21, 2012 at 11:37 PM UTC
152.oh ప్రేమ అని aho అని

Babu-kandula
Written by
Jun 21, 2012
Jun 21, 2012 at 11:37 PM UTC
Request permission to use this poem