Facebook comments తో పలకరిస్తుంటావు .
Gmail attachments పంపి secret information ఇస్తుంటావు .
Google talk తో chat చేసి జిందగీ మొత్తం నువ్వనిపిస్తావు .
Hotmail use చేసి solid గా మంటెకిస్తావు .
Orkut open చేస్తే notifications లా కనపడతావు .
Google+ circles లో add చేసుకుని గుబ్బులే పుట్టిస్తావు .
Ibibo account లో నా photos అన్ని నింపేస్తావు .
Twitter tweets పంపి తికమకలలో పెటేస్తావు .
Skype call చేసి నా night నిద్రే పూర్తిగా దోచేస్తావు .
Yahoo mails పంపి ఏఖంగా నీ భానిసల చేసేస్తావు .
Jun 4, 2012
Jun 4, 2012 at 6:24 AM UTC