Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
Computer virusలాగా   నా  చుట్టూ  చేరి   చంపకే  . recycle binలో  ఉన్న  fileలా  దాగి  దాగి  ఉండవే . Temporaryగా  నిలిచినా  file  లాగా  temper పెంచాకే  . Recently used fileలా  పదే పదే  కనపడకే . Accident గానే నిన్ను   delete నేను  చేయనే  లేదులే . Format చేసిన  తిరిగి  తెప్పించే   software  లా  మారకే . Cache memoryలో  ఉండి  ప్రతి  సారి  చంపకే . Internet saved pages  లా  history లో  mystery create చేయకే . Automatic update అయ్యి  నా  memory నీ  కొల్లగోట్టకే. ................. మంచి   Antivirus కోసం   వెతుకులాటలో   ఉన్నానే. Permanant  గా  delete చేసే  మార్గం  కోసం  చూస్తున్నానే . Shift delete నే  సాయం  అడిగేలా   మారిపోయానే. Recent list generate అవ్వకుండా  safe mode పెట్టుకోవాలే  . ఏ search engine కి  దొరకని  రీతిలో  folder lock పెట్టి  ఉంచాలే. Administrator కూడా  access చేసుకోకుండా  tight security పెంచాలే. Firewall లో  block చేసి  పడేస్తే  నీ  గొడవ  తీరునులే.
0
May 27, 2012
May 27, 2012 at 7:34 AM UTC
127.Cyber భగ్నప్రేమికుడు పాపం.

Babu-kandula
Written by
May 27, 2012
May 27, 2012 at 7:34 AM UTC
Request permission to use this poem