Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
హత్య  ఇది  ఆత్మల  పైన  హత్య . . అదే   ఆత్మహత్య . పరీక్షా  fail ఐతే  హత్య .ప్రేమే  దూరం  ఐతే  హత్య . Prestige పొతే  హత్య .Markలు  తక్కువైతే  హత్య . సహజ  మరణం  కన్నా  ఆత్మహత్యల  ratings మిన్న . అమ్మ  నాన్నలు  గుర్తే  రారు . చావు  భయము  అసలే  లేదు . గమ్యం  పైన  అసలు  లేవు . ఇది  హత్య  ఆత్మల  పైన  ఘోరమైన  హత్య . బుద్ధిని  control చేయకుండా  death కి  సిద్ధం  అవుతారు . అయ్యో  పాపం  అనుకోవాలా    వీడికి  పిచ్చని  తిట్టాలా  . Students lone  చాల  మంది  Sucide  కే  ఎందుకు  వెళ్తున్నారు  . Mark  లు  పొతే  వస్తాయి .ప్రేమే  పొతే  వస్తుంది . Subject pass అయ్యే  chance ఉంది . Prestige కన్నా  ప్రాణం  మిన్న . ప్రాణం పొతే  తిరిగే  రాదు . పంతం  వీడండి .హాయిగా  బ్రతకండి .
0
Apr 29, 2012
Apr 29, 2012 at 9:31 AM UTC
95.హత్య ఇది ఘోరమైన హత్య

Babu-kandula
Written by
Apr 29, 2012
Apr 29, 2012 at 9:31 AM UTC
Request permission to use this poem