మొద్దలైనదే మాయదారి మత్తు మత్తు .
మహామహులే దీని ముందు చిత్తూ చిత్తూ .
మనిషి చట్రం లో ఇది మహా ముప్పు ముప్పు .
మనస్సు మనస్సునే లొంగతీయాగలదు .
వయస్సు వరసలతో సంభందం లేనే లేదు.
దీని మాయలో ఊరు వాడా ఉసురుసురుమంటోందిలా .
త్రిశంకు స్వర్గానికే ఇది పయనం అంటారే .
తాపీగా పైకి తెలుతరే తప్ప తాగి తాగి పడిపోతారే .
ప్రాణం పోయేలా పీకల్లోతు తాగుతారు .
మోక్షం కన్నా మత్తులో మునగాలనే వాళ్ళు చాలా ఉన్నారు
.మందే మహా జాదులా money purse లు కొలగోడుతోందిరా .
మానవావలికి ఇది మహా జబ్బులాగా వదలకుండా పీదిస్తోందే
.Liqour shop లకి range అంత అంతకు పెరిగింది .
Belt shop లతో మూడు పువ్వులు ఆరు కాయలు లా business సాగుతోంది .
Liver damage ఐనన సరే loyalty దానిపై తగ్గలేదు
.కాపాడాల్సిన పెద్దలందరూ దగ్గరుండి పోయిస్తున్నారే .
మందు తాగే మనుషులారా నా భావాన్ని ఓసారి గ్రహించండి .
Apr 21, 2012
Apr 21, 2012 at 11:45 PM UTC

beware of alcohol