ఈ రోజుల్లో ప్రేమంటే పల్లిల పొట్లంలా మారిందే
rupee note ముందు స్థానం మారుతోందే
మనస్సే పెట్టకుండా మమతలు లేకుండా ఆలోచనలతో పుడుతుంది లే
status బట్టి strategy లే change అవుతుంది రా
chum chum మాయలోడే పుట్టిస్తాడు ప్రేమలు
jum jum జంతర్ మంతర్ గాడికే సొంతం ప్రేమలు
soft గానే ఉన్నాం అంటే సాలా గాడు అంటారే
హద్దుల్లో ఉన్నాం అంటే haula గాడు అంటారే
విలువలు చంపుకొని ప్రేమలు నటిస్తారే
pocket లో cashకి ప్రేమ level calculate చేస్తారే
మనస్సంటే ఓ machine లాగా తెగ tune చేస్తున్నారే
all pass filter లా అందరి ప్రేమ frequencyలూ allow చేస్తారే
ఒక్కరా ఇద్దరా అన్నే count కి తావేలేదు
ప్రేమలు రెండు విడిపోవాలంటే అర second కూడా పనేలేదు
కొత్త ప్రేమ చిగురించాలంటే time పాడు అస్సలు లేనే లేదు
కలిసుండాలి అని అనుకునే ప్రేమలు మచ్చుకు ఒకటో రెండో
ఈ ప్రేమ కధలు వింటే కంటే యమ danger కదా
ప్రేమకు దూరం అవ్వాలి అని చెప్పాలేము
కాలం భాటలో కదిలేయాలి అని అంటాను
Apr 12, 2012
Apr 12, 2012 at 1:53 PM UTC

now-a-days love