Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
వేట  వేట ఉరుకుల పరుగుల వేట Place అవాలి అంటూ అనిపించే thoughtaaa Infosys,tcs   అంటూ చాలానే  ఉన్నాయంటా   ముందడుగు వేయాలంటే ముందుగానే ఉండిపోవాలంటా మనమంటే మనకి భాగానే తెలుసుండాలంటా రంగులన్నీ మార్చుకుంటూ ముందుకే సాగిపోవాలి  అంటా Tip top గా ఉండాలంటే   hip hop కే దూరంగా ఉండాలంట Software లో  ఫిక్స్ కావాలంటే  soft అయిపోవాలంటే Fashion నుంచి  formals కి  change ఎ  అవలంతా Projects తో పస్తులుంటూ  career నే  గెంటుకోవాలంటే అయ్యయో  ఈ  భాదలు మనకే ఎందుకు ఈ  బారం మనపైన ఎందుకు . . ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
0
Mar 14, 2012
Mar 14, 2012 at 2:02 PM UTC
37.place అవ్వాలా? ? ?

different thoughts on career
Babu-kandula
Written by
Mar 14, 2012
Mar 14, 2012 at 2:02 PM UTC
Request permission to use this poem