కాలం అనే భాటలో కలహాలెన్నో ఉంటాయే . .
కష్టాలనే తలచుకుంటే కన్నీలే ఆగవులే
కన్నీలతో జీవితం కాదు మనకు స్వాగతం . .
కష్టాలను దాటుతూ సాగితేనే జీవితం . .
hovu ovu ovu ovo
కలహాలనే కట్టిపడేసి ముందుకు సాగే జీవితం . .
కుంచె పట్టి రంగులు చల్లే జీవితం . .
కళలకు రంగులను దిద్దే జీవితం . . .
సాహసమే ఊపిరిగా సాగిపోయే ఈ జీవితం .
hovu ovu hovu ovu. .
Mar 1, 2012
Mar 1, 2012 at 1:01 PM UTC
కాలం అనే భాటలో కలహాలెన్నో ఉంటాయే . .
కష్టాలనే తలచుకుంటే కన్నీలే ఆగవులే
కన్నీలతో జీవితం కాదు మనకు స్వాగతం . .
కష్టాలను దాటుతూ సాగితేనే జీవితం . .
hovu ovu ovu ovo
కలహాలనే కట్టిపడేసి ముందుకు సాగే జీవితం . .
కుంచె పట్టి రంగులు చల్లే జీవితం . .
కళలకు రంగులను దిద్దే జీవితం . . .
సాహసమే ఊపిరిగా సాగిపోయే ఈ జీవితం .
hovu ovu hovu ovu. .
for this song u can take Mr.NOKIA movie song OKE OKA JEEVITHAM
