Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
గతమంతా ఓడైరీ, అయితే గమ్య మెరుగని పయనం లో గతించిన కాలమంతా వ్రాసేసిన పేజీలు ,ఎక్కడో -ఎప్పుడో జరిగిన కొన్ని "తీపి జ్ఞాపకాలు" మాత్రం మక్కువ తో - మడచి పెట్టుకొన్న "తెల్ల కాగితాలు"
0
Jan 28, 2012
Jan 28, 2012 at 2:16 AM UTC
dairy

Written by
Jan 28, 2012
Jan 28, 2012 at 2:16 AM UTC
Request permission to use this poem