Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఏదో తెలియని కొత్తదనం ఎందుకో తెలియని ఈ భిరుకుదనం ఎటుచూసినా గెలవాలనే వేగం భావాలను మ్రింగేసె మౌనం ఆనందపు వేటలో సాగే పయనం మదిని తన చల్లని స్పర్శతో తాకే ఈ పవనం నీడవెలుగులో తగిలే వెచ్చటి కిరణం భంధాలను వెతికే ఈ తరుణం కిచకిచలతో పలకరించే పక్షిరాజు గానం మొదలైంది ఈ దేశంతో నా ప్రణయం
0
May 20, 2016
May 20, 2016 at 5:40 PM UTC
Strange feeling!!

chiranjeevikasina
Written by
May 20, 2016
May 20, 2016 at 5:40 PM UTC
Request permission to use this poem