Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఒక్కసారిగా ఒంటరితనం నన్ను హత్తుకుంది కొంతసేపు ఆదరించ, మరికొంతసేపు సహించ, ఇంకొతసేపటికి దానితో పోరాటం మొదలుపెట్టా.. ఏం లాభం ?? ఒంటరిపోరాటం ఒంటరితనంతొ!! అమాంతం ఒంటరితనం ఓడిపోయింది ఈక్షనం ప్రపంచం నాకు బానిస అయింది కనులముందు ఎవరులేరు ఏవినికిడి లేదు కాని కళ్ళల్లో ఓ ఆనందం పెదవులపై ముసి నవ్వు ఇదంతటికీ కారణం నీ జ్ఞాపకం .... నీ జ్ఞాపకాలతోనే నా పయణం
0
Aug 30, 2015
Aug 30, 2015 at 12:51 PM UTC
నీ జ్ఞాపకాలతోనే నా పయణం

chiranjeevikasina
Written by
Aug 30, 2015
Aug 30, 2015 at 12:51 PM UTC
Request permission to use this poem