రాతిలా నిలిచిన రామ చిలకమ్మా .
ప్రాణమే పోయనా రంగులే అందించనా .
మాటలే పలకని మొహమాటమా .
మంత్రమే వేయన మంచిగా బుజ్జగించనా.
దూరమే తీరమై సాగిందిగా .
నావపై నీ దరి చేరనా .
నీ కోపమే భూగోలమంత ఉందిగా .
చిన్నపాటి నవ్వుతో మాయచేయనా.
నీ కరుణే సముద్రమంత లోతుగా .
అలల నడుమున నీకోసం వచ్చేయనా.
మన్ను పైన కదిలాడే సిరిసంపదవుగా .
Kohinoor కన్నా మిన్న నిన్ను చేయనా .
Tajmahal లోని శోభ నీలోనుగా .
తేజ్ గా నిన్ను నా వశం చేయనా .
జయము కోరి నీవెంట వచ్చానుగా.
జంకు లేకుండా ప్రేమ సంపాందించనా .
తాంత్రిక విద్యలైన నేర్చుకోవాలిగా .
అహర్నిశలు నువ్వు నాతొ ఉండేలానా .
దేవదారు వృక్షం లాంటి నిన్ను చూడగానే .
నా దేహమే నీకోసం బంధి చేశా .
ఆణువణువూ నీ పేరు వినిపించేలా నాలో నేనే మంత్రించేసానే .
ఈ స్థితికి నువ్వే మందు నా గతికి నువ్వే తోడూ .
Nov 9, 2012
Nov 9, 2012 at 12:06 AM UTC
రాతిలా నిలిచిన రామ చిలకమ్మా .
ప్రాణమే పోయనా రంగులే అందించనా .
మాటలే పలకని మొహమాటమా .
మంత్రమే వేయన మంచిగా బుజ్జగించనా.
దూరమే తీరమై సాగిందిగా .
నావపై నీ దరి చేరనా .
నీ కోపమే భూగోలమంత ఉందిగా .
చిన్నపాటి నవ్వుతో మాయచేయనా.
నీ కరుణే సముద్రమంత లోతుగా .
అలల నడుమున నీకోసం వచ్చేయనా.
మన్ను పైన కదిలాడే సిరిసంపదవుగా .
Kohinoor కన్నా మిన్న నిన్ను చేయనా .
Tajmahal లోని శోభ నీలోనుగా .
తేజ్ గా నిన్ను నా వశం చేయనా .
జయము కోరి నీవెంట వచ్చానుగా.
జంకు లేకుండా ప్రేమ సంపాందించనా .
తాంత్రిక విద్యలైన నేర్చుకోవాలిగా .
అహర్నిశలు నువ్వు నాతొ ఉండేలానా .
దేవదారు వృక్షం లాంటి నిన్ను చూడగానే .
నా దేహమే నీకోసం బంధి చేశా .
ఆణువణువూ నీ పేరు వినిపించేలా నాలో నేనే మంత్రించేసానే .
ఈ స్థితికి నువ్వే మందు నా గతికి నువ్వే తోడూ .
