Computer virusలాగా నా చుట్టూ చేరి చంపకే .
recycle binలో ఉన్న fileలా దాగి దాగి ఉండవే .
Temporaryగా నిలిచినా file లాగా temper పెంచాకే .
Recently used fileలా పదే పదే కనపడకే .
Accident గానే నిన్ను delete నేను చేయనే లేదులే .
Format చేసిన తిరిగి తెప్పించే software లా మారకే .
Cache memoryలో ఉండి ప్రతి సారి చంపకే .
Internet saved pages లా history లో mystery create చేయకే .
Automatic update అయ్యి నా memory నీ కొల్లగోట్టకే. .................
మంచి Antivirus కోసం వెతుకులాటలో ఉన్నానే.
Permanant గా delete చేసే మార్గం కోసం చూస్తున్నానే .
Shift delete నే సాయం అడిగేలా మారిపోయానే.
Recent list generate అవ్వకుండా safe mode పెట్టుకోవాలే .
ఏ search engine కి దొరకని రీతిలో folder lock పెట్టి ఉంచాలే.
Administrator కూడా access చేసుకోకుండా tight security పెంచాలే.
Firewall లో block చేసి పడేస్తే నీ గొడవ తీరునులే.
May 27, 2012
May 27, 2012 at 7:34 AM UTC