వేట వేట ఉరుకుల పరుగుల వేట
Place అవాలి అంటూ అనిపించే thoughtaaa
Infosys,tcs అంటూ చాలానే ఉన్నాయంటా
ముందడుగు వేయాలంటే ముందుగానే ఉండిపోవాలంటా
మనమంటే మనకి భాగానే తెలుసుండాలంటా
రంగులన్నీ మార్చుకుంటూ ముందుకే సాగిపోవాలి అంటా
Tip top గా ఉండాలంటే hip hop కే దూరంగా ఉండాలంట
Software లో ఫిక్స్ కావాలంటే soft అయిపోవాలంటే
Fashion నుంచి formals కి change ఎ అవలంతా
Projects తో పస్తులుంటూ career నే గెంటుకోవాలంటే
అయ్యయో ఈ భాదలు మనకే ఎందుకు
ఈ బారం మనపైన ఎందుకు . .
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
Mar 14, 2012
Mar 14, 2012 at 2:02 PM UTC

different thoughts on career