Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఆ అందమైన చందమామ నేడు అమావాస్య చంద్రం అయ్యిందా? మగాళ్ళలో మానవత్వం చచ్చి, మరణ మృదంగం మోగిస్తుందా, ఆటవిక సమాజపు అరాచకం ఎన్నాళ్ళు, అభద్రత భావం తో బ్రతికేది ఇంకెన్నాళ్ళు? అర్థ రాత్రి ఆడబిడ్డ ఆరుబయట నడిచేనా? బాపూజీ కన్న కల సాకారం అయ్యేనా?
0
Nov 30, 2019
Nov 30, 2019 at 10:12 AM UTC
అభద్ర భారతావని

RVaniKalyani
Written by
F/Bharat
Nov 30, 2019
Nov 30, 2019 at 10:12 AM UTC
Request permission to use this poem