#telugupoems
ఆ అందమైన చందమామ
నేడు అమావాస్య చంద్రం అయ్యిందా?
మగాళ్ళలో మానవత్వం చచ్చి,
మరణ మృదంగం మోగిస్తుందా,
ఆటవిక సమాజపు అరాచకం ఎన్నాళ్ళు,
అభద్రత భావం తో బ్రతికేది ఇంకెన్నాళ్ళు?
అర్థ రాత్రి ఆడబిడ్డ ఆరుబయట నడిచేనా?
బాపూజీ కన్న కల సాకారం అయ్యేనా?
Nov 30, 2019
Nov 30, 2019 at 10:12 AM UTC