Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
మొద్దలైనదే  మాయదారి   మత్తు  మత్తు . మహామహులే  దీని  ముందు  చిత్తూ  చిత్తూ . మనిషి చట్రం  లో  ఇది  మహా  ముప్పు  ముప్పు . మనస్సు   మనస్సునే   లొంగతీయాగలదు   . వయస్సు   వరసలతో  సంభందం లేనే  లేదు. దీని  మాయలో  ఊరు  వాడా  ఉసురుసురుమంటోందిలా  . త్రిశంకు  స్వర్గానికే  ఇది  పయనం  అంటారే . తాపీగా  పైకి  తెలుతరే  తప్ప  తాగి  తాగి  పడిపోతారే . ప్రాణం  పోయేలా  పీకల్లోతు  తాగుతారు . మోక్షం  కన్నా  మత్తులో  మునగాలనే    వాళ్ళు  చాలా  ఉన్నారు .మందే  మహా  జాదులా money purse  లు  కొలగోడుతోందిరా . మానవావలికి   ఇది  మహా  జబ్బులాగా  వదలకుండా  పీదిస్తోందే .Liqour shop లకి  range అంత  అంతకు  పెరిగింది . Belt shop  లతో  మూడు  పువ్వులు   ఆరు  కాయలు  లా  business సాగుతోంది . Liver damage ఐనన   సరే  loyalty దానిపై  తగ్గలేదు .కాపాడాల్సిన  పెద్దలందరూ  దగ్గరుండి   పోయిస్తున్నారే . మందు తాగే   మనుషులారా  నా  భావాన్ని  ఓసారి  గ్రహించండి .
0
Apr 21, 2012
Apr 21, 2012 at 11:45 PM UTC
79.మందు బాబులం మేము మందు బాబులం

beware of alcohol
Babu-kandula
Written by
Apr 21, 2012
Apr 21, 2012 at 11:45 PM UTC
Request permission to use this poem