Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఈ రోజుల్లో ప్రేమంటే పల్లిల పొట్లంలా మారిందే rupee note  ముందు స్థానం మారుతోందే మనస్సే పెట్టకుండా మమతలు లేకుండా ఆలోచనలతో పుడుతుంది లే status  బట్టి strategy లే change అవుతుంది  రా chum  chum  మాయలోడే పుట్టిస్తాడు ప్రేమలు jum  jum  జంతర్ మంతర్ గాడికే సొంతం ప్రేమలు   soft  గానే ఉన్నాం అంటే సాలా గాడు అంటారే హద్దుల్లో ఉన్నాం అంటే haula గాడు అంటారే విలువలు చంపుకొని ప్రేమలు నటిస్తారే pocket లో cashకి  ప్రేమ level calculate చేస్తారే మనస్సంటే ఓ machine లాగా తెగ tune చేస్తున్నారే all  pass  filter లా అందరి ప్రేమ frequencyలూ allow  చేస్తారే ఒక్కరా ఇద్దరా అన్నే count  కి తావేలేదు ప్రేమలు రెండు విడిపోవాలంటే అర second కూడా  పనేలేదు కొత్త ప్రేమ చిగురించాలంటే time  పాడు  అస్సలు లేనే లేదు కలిసుండాలి అని అనుకునే ప్రేమలు మచ్చుకు ఒకటో రెండో ఈ ప్రేమ కధలు వింటే కంటే యమ danger కదా ప్రేమకు దూరం అవ్వాలి అని చెప్పాలేము కాలం భాటలో కదిలేయాలి అని అంటాను
0
Apr 12, 2012
Apr 12, 2012 at 1:53 PM UTC
70.ఈ రోజుల్లో ప్రేమంటే

now-a-days love
Babu-kandula
Written by
Apr 12, 2012
Apr 12, 2012 at 1:53 PM UTC
Request permission to use this poem