Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఒక Purpose కోసం తిరుగుతున్నోడిని తేనెలాంటి కళ్ళు చూసి వేణువంటి ఒళ్ళు చూసి మల్లి మల్లి తొంగి తొంగి చూసాను అర్రే చిన్న చిన్న Propose కోసం Hutch కుక్కలా వెంట తిరుగుతున్నాను చిన్న చిన్న కళ్ళని నన్ను చూసి చూడగానే పెద్ద పెద్దవి అయ్యిన్నాయి అవి చిరుతలాగా చూస్తుంటే చెంపపైన చేయి తాకుతుందేమోనని చిరు చెమటలన్నీ కారుతున్నాయి మాట పైకి పోకలేకుండా మూతి చుట్టూ ఏదో అవుతుంది వణుకులో ఉన్నానో తెల్లని మంచులో ఉన్నానో ఉలుకులు  పలుకులు లేకుండా ఉండిపోయాను అమ్మాయిల expression ఏమిటన్నది కళ్ళు చూసి తెలుసు కోలేనిది వింత వింతగా అంతలోనే మారిపోతుంటది Speed మీద ఉన్నోడిని Speed breakerలా  నన్ను చేరి Ultra Slow motion లా మార్చేసింది కోపంగా చూసావంటే బొమ్మా Bombai కైనా బయపడి పరిపోనా Railway Station లో announcment లా ముద్దుగా ముద్దుగా నా పేరు పలకరించేయవా నా confirm berth వదిలి నీతో నడిచి వచ్చేయనా ఈ జన్మకి నా జంటగా Trial వేయవా నచ్చితే నా వెంట ఏడూ జన్మలు ఉండిపోవా Celebrations కోసం waiting Dear నువ్వు అవ్వునట్టే open చేయిస్తా మన పెళ్లి పుస్తకం ప్రతి Page అంతా మన wallpapers నింపేస్తానే మంచి తరుణం ఇది మించితే దొరకని భాగ్యం నువ్వు సరే అనేంత వరకు Saint లా Meditation లో ఉంటానే
0
Jan 28, 2013
Jan 28, 2013 at 5:19 PM UTC
256. ఒక చిన్న purpose తో

Babu-kandula
Written by
Jan 28, 2013
Jan 28, 2013 at 5:19 PM UTC
Request permission to use this poem