
Naa manasulo vunnadi neeve.....
Naa prathi talapulo neeve......
Naa vuchvasa nichvasa neeve.....
Naa aadi neeve, anthamu neeve
Mar 12, 2012
Mar 12, 2012 at 1:33 PM UTC
మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం కూడా ఒక అదృష్టం..............
Mar 4, 2012
Mar 4, 2012 at 2:44 AM UTC