Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
"avatala" poems
నీ మొండి తనం గెలిచింది అనుకుంటున్నావ్ నా నమ్మకం ఓడిందని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించే అధికారం నాకివ్వలేదు సమాదానం చెప్పే సమయం ఇవ్వట్లేదు తప్పు నీదా?? నాదా అని ఆలోచించే విచక్షణను కూడా నువ్వే లాగేసుకొని ఇలా నన్ను ఒంటరిని చేయడం ఎంత వరకు న్యాయం ?? .. ee baadha eppudoo avatala vaallaki ivvakoodadu ani nerchukunnanu.
0
Jan 28, 2012
Jan 28, 2012 at 2:15 AM UTC
prema