Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
#evergreenlove
ఈ జగన్నాధ నాటకంలో నేనొక పాత్రనైతే నా పాత్రకు ప్రణం పోసి నా చుట్టూ అనేక పాత్రలు పోషించి నన్నే తన ప్రపంచం చేసుకుని ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసి నా నవ్వే నీ ఆనందమని నా బాధే నీ కన్నీరని నా స్నేహితులే నీ స్నేహితులని నా విజయం నీదని నా కొసం నీవెన్ని వదులుకున్నావో.. అమ్మా నీకు వందనం !! నేనెంత దూరాన్ని ఉన్నా నీ ప్రేమే నాకు శ్రీరామరక్ష
0
May 20, 2016
May 20, 2016 at 5:43 PM UTC
Amma