గుర్తుగా గుండెల్లో మెదిలిన కధగా ఏ మూల మొద్దలైనదొ తెలియదుగా అంతా మాములై ఉండేనంటా కాని ఏదో వెళితే ఉండేనంటా తన కోసం చూసే నా చూపులు తన పలుకే వెతికేనంటా చెవులు తనను తాకేందుకు సయ్యి అంటున్నాయి చేతులు బహుశా ఈ భావం ప్రేమే అనుకుంటా నన్ను నిలకడగా లేకుండా చేస్తుందిగా అందుకే నా ప్రాణం నీకై వస్తోందిగా సమతం తెలిపెస్తావని చూస్తుందిగా