నిన్నేలే నిన్నేలే వినమంటోంది నన్నేలే నా ప్రాణం నువ్వే అనిపిస్తూ ఉండేనే ఏ చోట ఉన్నా నీ రూపం ఉంది నాలోనే నీ వైపే కదిలానే నానుండి నేనేలే చూసానే నీ నవ్వు నా ఊహల తీరంలో వలపంటు వేచానే నీ మనసును గెలిచేలా నీ స్పందనే నా పాలిట బంగారం అయ్యేనే తనువంతా వర్షంలా నన్ను ముంచేస్తూ ఉందిలే ఈ భావం నాకే ఓ వరమై చేరిందే ఆనందం నన్నే చేరి పోయేనే