రామ అనుకున్నామ రక్షించే రామ దసరధ మాటకు అరణ్య వాసము చేసిన రామ ఏక పత్ని వ్రతుడై ఒక్క మాటతో ఒక్క బాణముతో అందరి మన్నలు పొందినావు రావణుడి అంతు చూసి దేవత ముర్తివైనావు మానవాళి అందరికి దయాగుణ సంపన్నుడవైన దయా సముద్రుడవు దీనులను కాపాడి మోక్షము ప్రసాదించే దయా హృదయుడవు ధర్మ సంస్థాపనలో నీకు నీవే సాటి నీ పేరును తలచిన పాపములనియు రూపు మాపు పోవును శరణాగతికి రామ నామమే సోపానం ఎంత భాధ అయినను రామ నామముతో నయమగును నీ పయనమున వెలుగు చూపే జ్ఞాన ప్రధాత కొలిచిన అందరికి మనశ్శాంతి ప్రసాదించే మహా శక్తి స్వరూపుడు