ఒంటరినే నేనొక్కడినే తలపులో అధిపతినే వేటాడే సింహన్నే వెంటాడే రోధసినే నాకోసం ఉంది గమ్యం నా నీడై ఉంది ధ్యేయం రక్తంలో నిండెనే గెలుపు అంతః రంగం మొత్తం తెలుపు రాతిగా ఉంటుందే మనసు రాణిం చటమే తెలుసు తహ తహ లాడేదే వయసు దాని అదుపులో ఉంచేదే bossu పైన్నుండి అందిస్తాడు helpu