అవును అంటుంటే నీ వెనకే నా పయనం కాదు అంటుంటే నీ నీడలో ఉంటానే అడుగడుగును రక్షిస్తా ఓ సైన్యం నేనవ్వుతా పనులన్నీ చేసేస్తా సాయంగా నేన్నుంటా కలతేదో రావాలా అది నన్నే దాటాలి కన్నీరే రావాలా నన్ను భాధించే రావాలి కొవ్వోతై ఉంటాను వెలుగులనే ఇస్తాను కమ్మని పాటవ్వుతా ఆహ్లాదం తెస్తాను తెన్నెగా రుచినవ్వుతా తియ్యదనమే పంచేస్తా కోకిల పలుకవ్వుతా కవ్వించే కధ చెపుతా వెన్నెలతో పందం వేసేస్తా నీ కళతో ఓడిస్తా రంగుల హరివి ల్లై ఎన్నో వింతలూ చూపిస్తా నీ జ్ఞాపకం ఏదైనా వాటి స్మృతులతో బ్రతికేస్తా