కదిలిస్తోంది మెదిలిస్తోంది కధ మార్చేస్తుంది కవి గా నన్ను కవిత గా నిన్ను చూపిస్తోంది ఎరుకలో నే ఉన్నా ఏమరుపాటున ఉన్నా నీ తలపుల తాకిడి తో తికమక పడుతున్న నీ చెంపన కురులల్లె నీ కోసం ఉన్నానే నీ కన్నులను కదిలించే రంగుల హరివిల్లుగా ఉన్నానే నీ మనసును దోచేసే ముత్యాల హారంగా ఉన్నానే నీ జ్ఞాపక సందుల్లో వినిపించే ధ్వనిల నేనున్నానే నీ ప్రశ్నల తాకిడికి నిలువెత్తు బదులుగా ఉన్నానే సంకొంచిం చకిలా సదా నీ సేవకు నేన్నున్నా