కారు మబ్బు కబలించినాది కన్నె ప్రేమ వదిలి వెల్లినాది కష్టమంత కల్లకేమో పంచినాది గుండె పోటు భాధ పెట్టినాది కూలిపోయే పేక మేడలాగా రాలిపోయే చెట్టు ఆకులాగా రాలిపోయేబీటలోచ్చే ఇసుక బొమ్మలాగా నన్ను మార్చి వెళ్ళిపోకే చామంతి లాగా చీమ లాంటి ప్రేమేనమ్మ చిన్నదైన మంచిదమ్మా చీదరించుకోకే బంగారు బొమ్మా చింతలోకే పెట్టిపోకే నా కర్మ