చేజారిన ప్రేమ తనలా తన మాయలా నా కంటికి కనుమరుగైనది.. మనసు చూపే మమతిది పసి పాపలా తిరుగుతున్నది... మెరిసేనమ్మ తన నవ్వులు ముత్యాలనే కురిపించేను.. దురమాయే ఆశల తీరం తన సావాసమే కోరుకున్నది.. నిషి రాతిరిలో నీడలా నా ప్రేమనే విడిచిందిగా.. నింగిని వదిలిన చినుకులా నా కలలను వీదిపోవకు.. జాబిలిగా కనిపించు జోలాలి పాడించు.. జగమంతా ప్రేమను కురిపించు.. ఏఖాకిలా ఎదురు ఈదను యంత్రములా జీవించను ఏ జన్మకైనా నీతోడుంటాను...