ప్రేమా నా సొంతం నువ్వే అనే పంతం నాలో పెంచేసావే.. ప్రేమా నా ప్రాణం నువ్వే అంటూ నాలోనే కదిలావే.. నీ ఊహల దాడులతో నా గుండెను కుదిపావే.. నీ చూపుల గారడితో నా మనసును వశపరిచావే.. ప్రేమా నా చూపుల ధీమా నా తోడై ఉండి పొమ్మా.. ప్రేమా వెన్నెల కాంతివే నా చీకటి భాటను వెలిగించుమా.. ప్రేమా వర్షించే మేఘమా నా భాదను కరిగించుమా...