సుందరి గుండెల్లో పాడిందే లాహిరి వలపంటే ప్రశ్నగా సాగానే ఇప్పటిదాకా మేఘంలా కురిపించావే ప్రేమని మధుర భావనలో మునిగిపొయెనె నా భాటంతా ముల్లనిపించే ప్రతిసారి నువ్వు కనపడిన తేది నుంచి మంచల్లె మారేనే శబ్దం తాకిడి కూడా నిన్నే గుర్తు చేస్తోంది మైకం లో కూడా నీ పేరే శరణం అవుతోందే నన్ను వీడని నీడవై ఉంటావని కలలు కంటున్నానే నీ ఆనందం నే పొందే బహుమతిగా నీ పంతం నే పొందే నజరానాలేగా ప్రేమా అందుకుంటా నిన్ను నీ సాయం తోడై ఉంటే సరి కొత్త లోకం చూపిస్తా నీకేనే బొమ్మా