ఎల్లోరా శిల్పంలా ఎదపై నిలిచావే పన్నీటి రూపంలా నా మనసును కరిగించావే వేకువ వెన్నెలవై Welcome చేస్తున్నావే నా వాక్కిట ముగ్గల్లె కలలో కలిసావే కళ్ళనే కలువగా పెట్టి ఏదో జాదు వేసేసావే కాగితాలకే ప్రేమలు పరిమితం కాదే చెలియా అది మనసు పలికే భాషేగా సఖియా ఒంటరిగా ఉన్నా నీ ఊహలతొ గడిపానే ప్రియా నిన్నే విడిచితే నా జన్మ నానుండి పాయా నా ఆత్మ యమధర్మరాజు తో తప్పకుండా గయా