Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
వీడెనే   వీడెనే    నా  ప్రేమే  నన్ను   విడిచి  వెలెన్నే , దూరమే  దూరమే  నా  చెలి  నాకు  దూరమే , ఈ  భాదకి  వెయ్యి  సార్లు  మరణమే  సరి  తూగదే , వంట్లో  నరాలు  అన్నీ పికేస్తునట్టుందే , normal beat ఎ  attack లా  అనిపిస్తోంది , body glucose levels తగ్గిస్తోందే . . . . . .  . . . . . .  . . . . . . . . . .  . . .  . . . .  . . .  . . . .. . . రంపం కోతల భాదే ఏ మాత్రం తెలియదులే గున్నపం పొట్ల గాయం ఏ మచ్చుకు అనిపించదులే తుపాకీ గుండె గురి పెట్టిన చలనము లేన్నట్టే నిలువుగా నన్నే నరికిన నాకు స్పర్శే ఉండదులే విషమే నే సేవించినా నాకు ఏమి కాదులే శూలం గా గుచ్చినా మంటే రాదూలే మంటను తీసి అంటించినా మంటే రాదులే ఊపిరి లేని చోటైన నే ఉంటాను నీకోసం నన్ను మొత్తం నువ్వే మార్చేసావే ప్రియా
0
Mar 14, 2012
Mar 14, 2012 at 3:07 PM UTC
40.వీడెనే వీడెనే నన్ను మొత్తంగా

left me e e e e e
Babu-kandula
Written by
Mar 14, 2012
Mar 14, 2012 at 3:07 PM UTC
Request permission to use this poem