Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ప్రకాశం  లో  sri prakash మల్లే   ప్రశాంతమైన   వాతావరణం లోనే   ప్రదీపాల్లా  వెలిగామే. నాలుగు  వర్షాలు  వనవాసాలే   నలు  వైపులా  పుర్తయ్యాయే   నవ  లోకానికే  ఇది  శ్రీకారమే . మాటలు  వేరైనా. . .ప్రాంతాలు  వేరైనా. . .అలవాట్లు  వేరైనా. . .   విహంగాలుగా   విహరించామే   ఇన్నాళ్ళు  ఈ  చోటా . . తర  తరాలా  కదల  మళ్లీ  ముందుకే  వచ్చింది  రా   వీడ్కోలు   అంటూ  walkout చేయాలే . . అనుభవాలనే  పంచేస్తూ  జ్ఞానాన్నే  అందించిన  పండితులనుంచి  sendoff తీసుకోవాలా. . పూర్తైన  పాఠం  లా  చివరాకరికే  వచ్చేసాము   labs అంటూ  తిరిగమే  project అంటూ  వెలుతున్నామే  . . కలిసుండే  కలం  అంతా  కరిగిపోయింది   కష్టం  ఉన్నా  సరే  ఇష్టం  గా  స్వికరించాలే . I am missing my college SRI PRAKASH COLLEGE OF ENGINEERING
0
Apr 20, 2012
Apr 20, 2012 at 2:56 AM UTC
76.my college and the days i spend

missing my college a lot
Babu-kandula
Written by
Apr 20, 2012
Apr 20, 2012 at 2:56 AM UTC
Request permission to use this poem