Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
కొల్లికే  రానీ  గొడవే  నాది  కొంటె  గానే  నన్ను  చేరింది  పోటి  పడే  పంతం  ఇది . . కోట్లల్లో  నే  మునిగిన  కాసు  బుసు  లాడి  నన్ను   katestadi . . ****** లేని  కదా  లాగా  నన్ను  చివరాకరి  దాకా  తరుముతుంది . . వెంటాడే  నాగిని  లా  ఆణువణువూ  బుస  కొడుతుందే . . గతలనే  తవ్వాల . . నా గోడు  అందరికి  వినిపించాల . . . Kuch kuch hota hai అనుకోవాలా . . Kaho na pyar hai అని  వెతకాల . . .phir phir milenge milenge అంటూ  కాలవల . . Chelta cheltha అంటూ  చేరాల .  . Koyi mil gaya అంటూ  ఏదో  పొందాల . . . dil  vale  dhulhania  lejay  అంటూ దిల్లును లేపుకు పోవాలా. . ledha om shanti om అంటూ శాంతం  గా   ఉండిపోవాలా
0
Mar 15, 2012
Mar 15, 2012 at 10:46 AM UTC
46.కొల్లికే రానీ గొడవే

Babu-kandula
Written by
Mar 15, 2012
Mar 15, 2012 at 10:46 AM UTC
Request permission to use this poem