Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
ఎందుకమ్మా  ఈ  ఎడబాటు  గుండెపోటు  తెప్పించి  వెళ్ళిపోకు . గండు  చీమలా  కుట్టి  వెళ్ళవు  గందరగోళంలో  నన్ను  పెట్టావు . Black hole లాంటి  మనసు  నీదే  బయటపడటం  అంటే  కష్టమేలే . Bumgy jump చేస్తానే  sky  diving కూడా  చేస్తానే . మేరి  దిల్ కి   దడకన్  నువ్వే  ఉంటానంటే  . Big bang theory లా  mystery గా  మిగిలావే . History నే  తలపించే  lovestory నాదేలే . ఘారాలే  పెట్టిన  గండాలే  కలిగిన  నిన్ను  వీడలేనే . Milkyway నే  మించే  అందంతో milk shake చేసావే . పదే  పదే  గుర్తొస్తూ  నా  memory మొత్తం  నువ్వయ్యావే . నల్లమల్ల  అడవికైనా  సై  అంటూ  నీవెనకనే  వస్తానే . ఎంతగా  తపించిన  ప్రయత్నించినా  అది  నీవరకే   నీ  కొరకే  ప్రేమ .
0
Jul 9, 2012
Jul 9, 2012 at 7:03 AM UTC
162.Black hole లాంటి మనసు

Babu-kandula
Written by
Jul 9, 2012
Jul 9, 2012 at 7:03 AM UTC
Request permission to use this poem