Morning message లా నా ధరి చేరవే .
Wakeup call లా నన్ను wish చేయవే .
Breakfast time లో నాకు పెద్ద break ఇవ్వవే .
missed calls లా నన్ను miss అవ్వకే .
Lunch call లా lovely గా recieve చెసుకుంటానే .
Busy hour లో కూడా నీతో busy గా ఉంటానే .
Supper call తో నిన్ను surprise చేయాలే .
Night minutes తో night అంతా మాట్లాడాలే .
Good night message లా నిన్ను గుర్తుచేసుకుంటానే .
Total గా నా cell అంత నీ number తో నిండాలే మరి .
Apr 20, 2012
Apr 20, 2012 at 2:31 AM UTC

only u and me in my cell