72.ఓ కంట చూసావంటే
ఓ కంట చూసావంటే ఒళ్ళంతా గిల్లింతే .
ఓర చూపే విసిరావంటే మనస్సంతా తుల్లింతే .
హోరు గాలై తకావంటే లోలోపల ఉప్పెనలే .
పండువెన్నెలై నన్ను చేరితే రోజంతా పండగలే .
చిరు జల్లై కురిసవంటే లోలోన ఉపసమనమే .
కమ్మని వెలుగుల మారితే నాకు కనువిందే .
భారమే కాదు నువ్వు చేరితే ప్రియతమా .
బంధమే వీదిపోతే బ్రతుకు భారమే .
నా ప్రేమ పతనమే నేను కోరలేనే హృదయమా .
కటిక చీకటిలో నన్ను విడువకే ప్రాణమా .
పీడ కలల నన్ను విడిచి వెళ్ళకే చిత్రమా
